Homeటాప్ స్టోరీస్ఎన్.టి.ఆర్, మహేష్.. EMK పూనకాల ఎపిసోడ్ లోడింగ్..!

ఎన్.టి.ఆర్, మహేష్.. EMK పూనకాల ఎపిసోడ్ లోడింగ్..!

NTR Mahesh EMK Special Episode Loading

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వత్సున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి సూపర్ స్టార్ మహేష్ గెస్ట్ గా వచ్చిన వెళ్లిన విషయం తెలిసిందే. ఈ షో ఆల్రెడీ ఎప్పుడో షూట్ అయినా సరే ఒక మంచి డేట్ కోసం లాక్ ఆపారు. ఇక లేటెస్ట్ గా జెమిని టీవీ వారు ఈ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ అవుతుందని చెబుతున్నారు.

- Advertisement -

ఎన్.టి.ఆర్ అడిగే ప్రశ్నలకు మహేష్ కూడా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తారని తెలుస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అన్నది ఇంకా చెప్పలేదు. తప్పకుండా ఎన్.టి.ఆర్, మహేష్ ఈ.ఎం.కే ఎపిసోడ్ ఫ్యాన్స్ ను అలరిస్తుందని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All