Homeఎక్స్ క్లూసివ్ఏపీ తెలంగాణ ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్లు

ఏపీ తెలంగాణ ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ డే కలెక్షన్లు

 NTR Kathanayakudu 1st day AP/TS Collectionsనందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు . నిన్న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వచ్చింది . రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మొదటి రోజున 7 కోట్లకు పైగా షేర్ ని సాధించింది . 7కోట్ల 63 లక్షల షేర్ సాధించడంతో బాలయ్య తో పాటుగా బయ్యర్లు కూడా సంతోషంగా ఉన్నారు . మౌత్ టాక్ బాగుండటంతో ఈ సంక్రాంతి సెలవులకు మరింతగా భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది .

కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోని 7. 63 కోట్ల షేర్ రాబట్టింది . అలాగే ఓవర్ సీస్ లో కూడా మంచి ఓపెనింగ్స్ లభించాయి . రెస్ట్ ఆఫ్ ఇండియా ఇలా మొత్తం మీద మొదటి రోజున పది కోట్ల షేర్ దాటుతోంది . అయితే బాలయ్య సినిమా జోరు పెంచాలి ఎందుకంటే థియేట్రీకల్ రైట్స్ రూపంలోనే 65 కోట్ల వరకు అమ్మారు అంటే 65 కోట్ల షేర్ రావాలన్న మాట .

- Advertisement -

ఏరియాల వారీగా ఎన్టీఆర్ కథానాయకుడు మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి .

నైజాం                            –   1. 72 కోట్లు
సీడెడ్                             –  80 లక్షలు
వైజాగ్                             –  85 లక్షలు
కృష్ణా                               –  74 లక్షలు
గుంటూరు                       –  2. 04 కోట్లు
నెల్లూరు                          –   52 లక్షలు
ఈస్ట్                                 –  41 లక్షలు
వెస్ట్                                  –  55 లక్షలు

మొత్తం                            – 7. 63 కోట్ల షేర్

English Title: NTR Kathanayakudu 1st day AP/TS Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All