Homeటాప్ స్టోరీస్అరవింద రివ్యూ తో టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్

అరవింద రివ్యూ తో టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్

Ntr fans scared with umair sandhu reviewఎన్టీఆర్ ఫ్యాన్స్ అరవింద సమేత వీర రాఘవ రివ్యూ రావడంతో టెన్షన్ పడుతున్నారు . అరవింద సమేత రివ్యూ వస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు టెన్షన్ పడుతున్నారో తెలుసా …… ఆ రివ్యూ ఇచ్చింది ఉమైర్ సందు పైగా ఇచ్చింది ఫోర్ రేటింగ్ . ఉమైర్ సందు ఫోర్ రేటింగ్ ఇచ్చిన సినిమాలన్నీ దాదాపుగా డిజాస్టర్ అయ్యాయి దాంతో విపరీతమిన టెన్షన్ పడుతున్నారు . బాహుబలి 2 ఏమో బాగోలేదని అన్నాడు , కాటమ రాయుడు , అజ్ఞాతవాసి , స్పైడర్ , బ్రహ్మోత్సవం ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే ఉంది ఉమైర్ సందు ఇచ్చిన రేటింగ్స్ . ఇతగాడు సూపర్ హిట్ అంటూ ఫోర్ రేటింగ్ ఇస్తే అది ఫ్లాప్ అవుతుంది కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారు .

అయితే ఉమైర్ సందు విషయం పక్కన పెడితే …. అరవింద సమేత వీర రాఘవ చిత్రం పై మాత్రం పాజిటివ్ టాక్ ఉంది . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కాస్త బాగున్నా దసరా సెలవులు కాబట్టి రికార్డుల మోత మోగించడం ఖాయం . మరి ఎన్టీఆర్ ఆ రికార్డుల దుమ్ము దులుపుతాడా ? లేదా ? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది .

- Advertisement -

English Title: Ntr fans scared with umair sandhu review

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All