Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడుతున్నారు

ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడుతున్నారు

ntr fans nervous with trivikramయంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమయ్యింది . రామోజీ ఫిలిం సిటీ లో  మొదట యాక్షన్ దృశ్యాలతో షూటింగ్ ప్రారంభిస్తున్నారు . త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానుల అంచనాలు స్కై లెవల్లో ఉండటం ఖాయం ఆ అంచనాలను అందుకోవడానికి ఎన్టీఆర్ బాగానే కసరత్తులు చేసాడు .

 

- Advertisement -

హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాది విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు . వరుస విజయాలు అందుకుంటున్న ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో కూడా హిట్ కొడతాడా ? లేదా అన్న అనుమానంలో ఉన్నారు ఎందుకంటే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్ కాగా కథ అందించిన చల్ మోహన్ రంగ చిత్రం అనుకున్న స్థాయిలో ఆడటం లేదు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడుతున్నారు ఈ సినిమా ఏమౌతుందో అని .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All