Homeటాప్ స్టోరీస్రాంచరణ్ ని తిడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

రాంచరణ్ ని తిడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Ntr fans insults ramcharan రాంచరణ్ , ఎన్టీఆర్ తాజాగా ”ఆర్ ఆర్ ఆర్ ” అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . పైగా ఇద్దరు కూడా బావా అంటే బావా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు కూడా . ఎన్టీఆర్ – చరణ్ ల మద్య మంచి స్నేహం ఉంది కానీ తాజా సంఘటన ఎన్టీఆర్ – చరణ్ లను కలిచి వేసేదిగా ఉంది . ఈ ఇద్దరూ బాధపడే సంఘటన ఏం జరిగిందని అనుకుంటున్నారా ? నిన్న చరణ్ నటించిన వినయ విధేయ రామ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వినయ విధేయ రామ టీజర్ లో ఊర మాస్ ని విశేషంగా అలరించే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి . దాంతో వ్యూస్ పరంగా రికార్డులు సృష్టిస్తోంది అయితే అదే కొంతమందికి కంటగింపు అయ్యేలా చేసింది . చరణ్ ని విమర్శించడం మొదలు పెట్టారు ఎవరు ? ఇంకెవరు ? ఎన్టీఆర్ ఫ్యాన్స్ .

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంతమంది చరణ్ ని తీవ్ర స్థాయిలో విమర్శించడం మొదలు పెట్టారు సోషల్ మీడియాలో . చరణ్ కి యాక్టింగ్ రాదని , ఒక్క ఎక్స్ ప్రెషన్ తప్ప మరోటి చేయలేడని విమర్శిస్తున్నారు . ఇది కావాలని కొంతమంది కామెంట్స్ చేయడం వల్ల అందరికీ వర్తిస్తుంది అలాగే మిగతా ఫ్యాన్స్ అందరూ హర్ట్ అవుతారు . ఎన్టీఆర్ కానీ , చరణ్ కానీ ఇద్దరు కూడా మాస్ హీరోలు కాబట్టి పోటీ ఉంటుంది కానీ దాన్ని స్పోర్టివ్ గా తీసుకోవాలి ఫ్యాన్స్ .

- Advertisement -

English Title: Ntr fans insults ramcharan

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All