Homeఎక్స్ క్లూసివ్కుటుంబసమేతంగా దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్

కుటుంబసమేతంగా దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్

NTR dubai trip with family యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబసమేతంగా దుబాయ్ వెళ్ళాడు . తన కుటుంబంతో సంతోషంగా కొద్దీ రోజులు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు అలాగే పనిలో పనిగా జక్కన్న సినిమా కోసం షాపింగ్ కూడా చేయనున్నాడట ఎన్టీఆర్ . తాజాగా ఈ హీరో ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ – ఎన్టీఆర్ లు హీరోలు అన్న విషయం తెలిసిందే .

 

- Advertisement -

పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ షాపింగ్ కూడా చేయడానికి దుబాయ్ వెళ్ళాడు . తన కాస్ట్యూమ్స్ దుబాయ్ లో తీసుకోనున్నాడు జక్కన్న సలహాతో . శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన భార్యతో కలిసి వెళ్తున్న సమయంలో ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు . ఎన్టీఆర్ దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చాక ఆర్ ఆర్ ఆర్ లో పాల్గొననున్నాడు .

 

English Title: NTR dubai trip with family

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All