Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ చేతిలో మరో బ్రాండ్ చేరింది

ఎన్టీఆర్ చేతిలో మరో బ్రాండ్ చేరింది

NTR brand ambassidor for Appy fizzయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . నవరత్న ఆయిల్ , సెలెక్ట్ మొబైల్స్ , బోరో ప్లస్ , మలబార్ గోల్డ్ తదితర బ్రాండ్ లకు ప్రచారం చేసాడు ఎన్టీఆర్ కాగా ఇప్పుడు మరో బ్రాండ్ వచ్చి చేరింది ఎన్టీఆర్ చేతికి  అదే యాపీ ఫిజ్ . పాపులర్ ప్రోడక్ట్ అయిన ఫిజ్ కు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు .

 

- Advertisement -

ఇక సౌత్ లో ఎన్టీఆర్ అయితే బాగుంటుందని భావించిన సదరు సంస్థ ఎన్టీఆర్ ఒప్పందం కుదుర్చుకుంది . యాపీ ఫిజ్ కోసం ఎన్టీఆర్ యాడ్ కూడా చేయడం విశేషం . ఎన్టీఆర్ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు . ఈ సినిమా 2020 లో రిలీజ్ కానుంది . దాంతో అప్పటివరకు ఎన్టీఆర్ తన అభిమానులను ఇలా పలు బ్రాండ్ లతో మాత్రమే పలకరించనున్నాడు .

English Title: NTR brand ambassidor for Appy fizz

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All