Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కెరీర్ లో భారీ హిట్స్ కొట్టిన చిత్రాలు

ఎన్టీఆర్ కెరీర్ లో భారీ హిట్స్ కొట్టిన చిత్రాలు

NTR block busters movies list యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి . నూనూగు మీసాల వయసులోనే రికార్డుల మోత మోగించిన ఈ హీరో అప్పట్లో సరికొత్త రికార్డులు సృష్టించాడు . అయితే కొంతకాలంగా హిట్స్ మాత్రమే కొడుతున్నాడు కానీ రికార్డుల దుమ్ము దులిపే హిట్స్ మాత్రం కొట్టలేకపోతున్నాడు . ఆ అవకాశం ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ రూపంలో లభించింది . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన అరవింద సమేత ఎలాంటి రికార్డులు నమోదు చేయనుందో చూడాలి .ఈరోజు విడుదలైన అరవింద వీర రాఘవ చిత్రానికి ఓవర్ సీస్ లో మంచి ఓపెనింగ్స్ లభించాయి . ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించాడు అరవింద సమేత చిత్రంతో . అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఓపెనింగ్స్ లభించాయి . దసరా సెలవులు ఎన్టీఆర్ కు తోడవ్వడంతో మొదటి వారంలోనే వంద కోట్ల క్లబ్ లో ఎన్టీఆర్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది . ఇక ఎన్టీఆర్ కెరీర్ లో భారీ హిట్స్ సాధించి భారీ షేర్ లను రాబట్టిన చిత్రాలను ఒకసారి చూద్దామా !

- Advertisement -

జనతా గ్యారేజ్ – 81.3 కోట్ల షేర్
జై లవకుశ – 75. 34కోట్ల షేర్
నాన్నకు ప్రేమతో – 53. 2 కోట్ల షేర్
బాద్ షా – 48. 04 కోట్ల షేర్
టెంపర్ – 43. 1 కోట్ల షేర్
బృందావనం – 30. 1కోట్ల షేర్
అదుర్స్ – 26. 45 కోట్ల షేర్
యమదొంగ – 35 కోట్ల షేర్
సింహాద్రి – 23. 15 కోట్ల షేర్
ఆది – 24 కోట్ల షేర్
స్టూడెంట్ నెంబర్ 1 – 12 కోట్ల షేర్
ఇక అరవింద సమేత ? ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి .

English Title: NTR block busters movies list

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts