Homeఎక్స్ క్లూసివ్చిరంజీవి బయోపిక్ తీయరట

చిరంజీవి బయోపిక్ తీయరట

We are not intrested on chirajeevi biopic says nagababu టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది దాంతో పలువురు పలు బయోపిక్ లు తీస్తున్నారు . తాజాగా రిలీజ్ అయిన యాత్ర కూడా హిట్ కావడంతో మరింత జోష్ వచ్చింది దాంతో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తీస్తే బాగుంటుంది అన్న చర్చ మొదలయ్యింది . అయితే అన్నయ్య చిరంజీవి బయోపిక్ తీసే ఉద్దేశం నాకు కానీ చరణ్ కు కానీ లేదని స్పష్టం చేసాడు మెగా బ్రదర్ నాగబాబు .

 

- Advertisement -

చిరంజీవి బయోపిక్ లో కావాల్సిన  ఎమోషనల్ డ్రామా ఏమి లేదని అందుకని అన్నయ్య బయోపిక్ తీసే ఆలోచన మాకు లేదంటూ తేల్చి పడేసాడు నాగబాబు . ఇప్పుడు చిరు బయోపిక్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళ ఉద్దేశ కాబోలు . ఎప్పుడు చేయాలి , ఎలా చేయాలి …… ఎవరు చేయాలి అన్న టైం వస్తే అప్పుడు ఎవరు వద్దన్నా ఆగదు కదా ! ప్రస్తుతం చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సైరా నరసింహారెడ్డి చేస్తున్నాడు .

 

English Title: We are not intrested on chirajeevi biopic says nagababu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All