Homeటాప్ స్టోరీస్ఆ సినిమాని ఎవరూ కొనడం లేదట !

ఆ సినిమాని ఎవరూ కొనడం లేదట !

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా హిందీలో దర్శకత్వం వహించిన చిత్రం ” తడ్కా ” . ఈ తడ్కా చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట ! అసలు ఈ తడ్కా చిత్రం దేనికి రీమేకో తెలుసా ……. మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రం ” సాల్ట్ అండ్ పెప్పర్ ” . మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో ఉలవచారు బిర్యానీ గా రీమేక్ చేసాడు ప్రకాష్ రాజ్ .

- Advertisement -

తెలుగులో అలాగే తమిళ్ , కన్నడ భాషల్లో చేసాడు కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ హిందీలో మళ్ళీ రీమేక్ చేసాడు . నానా పటేకర్ , శ్రియా శరన్ , తాప్సి , అలీ ఫజల్ నటించారు . ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తయ్యింది . కానీ ఈ సినిమాని కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో దాన్ని అమెజాన్ లో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడట ప్రకాష్ రాజ్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All