Homeటాప్ స్టోరీస్ఆ సినిమాని ఇంకా ఎవరూ కొనలేదట

ఆ సినిమాని ఇంకా ఎవరూ కొనలేదట

no buyers for nagarjuna varma's movieకింగ్ నాగార్జున తాజాగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే . నాగార్జున – వర్మ ల కాంబినేషన్ లో శివ లాంటి ట్రెండ్ సెట్టర్ మూవీ రావడంతో అది కూడా పాతికేళ్ల తర్వాత మళ్ళీ శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆఫీసర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి ,దాంతో ఆ సినిమాని సొంతం చేసుకోవడానికి పెద్ద ఎత్తున పోటీ ఏర్పడిందని పోటీ ఎక్కువ కావడంతో భారీ రేట్ల కు సినిమాని అమ్మారని పుకార్లు పెద్ద ఎత్తున వచ్చాయి .

 

- Advertisement -

అయితే అలా వచ్చిన వార్తలన్నీ నిరాధారమే అని మా సినిమాని ఎవరికీ అమ్మలేదని సదరు నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది దాంతో నాగార్జున – వర్మ ల చిత్రాన్ని ఎవరూ కొనలేదని తేలిపోయింది . వర్మ దర్శకుడిగా సక్సెస్ ని చూసి చాలాకాలం అయ్యింది , వరుసగా డిజాస్టర్ లు అందుకుంటూ పోతుండటంతో ఆ ప్రభావం నాగార్జున సినిమాపై పడింది . అందుకే సినిమా బిజినెస్ జరగలేదు అదీ విషయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All