Homeటాప్ స్టోరీస్ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ప్రకటించి షాక్ ఇచ్చిన నితిన్

ప్లాప్ డైరెక్టర్ తో సినిమా ప్రకటించి షాక్ ఇచ్చిన నితిన్

Nithin fans shocked with new projectలిరిసిస్ట్ కృష్ణచైతన్య అనే ప్లాప్ డైరెక్టర్ తో మళ్ళీ సినిమా ప్రకటించాడు హీరో నితిన్ . ఈ ప్రకటనతో నితిన్ ఫ్యాన్స్ తీవ్ర షాక్ కి గురయ్యారు . ఈరోజు నితిన్ పుట్టినరోజు కావడంతో తాను త్వరలోనే చేయబోయే మూడు సినిమాల ప్రకటన జారీ చేసాడు నితిన్ కాగా అందులో ఒకటి ప్లాప్ డైరెక్టర్ కృష్ణచైతన్య సినిమా కావడం విశేషం . నారా రోహిత్ నటించిన ”రౌడీ ఫెలో ” చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కృష్ణచైతన్య .

 

- Advertisement -

అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లు నితిన్ తో చేసే సినిమాకు ఛాన్స్ ఇచ్చారు అదే ఛల్ మోహనరంగా . ఈ  సినిమా కూడా ప్లాప్ అయ్యింది పైగా నితిన్ హీరో అయినప్పటికీ అతడికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం అందునా తన పుట్టినరోజున ఈ సినిమా ప్రకటించడంతో షాక్ అవుతున్నారు పలువురు .

English Title : Nithin fans shocked with new project

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All