Homeటాప్ స్టోరీస్నితిన్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా ?

నితిన్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా ?

nithin fall in love with megha akashహీరో నితిన్ కి 35 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు , అదిగో ఇదిగో అన్న మాటలు వినిపిస్తున్నాయి కానీ పెళ్లి మాత్రం కావడం లేదు . నితిన్ హీరోయిన్ మేఘా ఆకాష్ తో ప్రేమలో ఉన్నాడని గతకొంత కాలంగా పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే . మేఘా ఆకాష్ తో మొదటిసారి ” లై ” సినిమాలో నటించాడు , అమెరికాలో భారీ షెడ్యూల్ కారణంగా ఆ సమయంలో మేఘా ఆకాష్నితిన్ లు ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు రాగా వాటిని ఖండించారు ఇద్దరు కూడా . కట్ చేస్తే నితిన్ లై చిత్రం ఘోర పరాజయం పాలైనప్పటికీ మేఘా ఆకాష్ ని తన తదుపరి చిత్రమైన ” ఛల్ మోహన్ రంగ ” చిత్రంలో మరోసారి పెట్టుకున్నాడు .

ఆ సమయంలో మరింతగా దగ్గరయ్యారట ! దాంతో మేఘా ఆకాష్ ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పాడట అయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా కొద్దిరోజులు వెయిట్ చేద్దాం అప్పుడు కూడా మేఘా పై నీకు ప్రేమ ఉంటే తప్పకుండా ఆలోచిద్దాం అని వాయిదా వేశారని కథనాలు వస్తున్నాయి . అయితే చేసిన రెండు చిత్రాలు కూడా ప్లాప్ అవ్వడంతో ఆ ప్రేమ నితిన్ కు ఇంకా ఉందా ? లేదా ? అన్నది త్వరలోనే తేలిపోనుంది . ప్రేమ అలాగే ఉంటే ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడా ? పెళ్ళికి పెద్దలు ఒప్పుకుంటారా ? చూడాలి .

- Advertisement -

English Title: nithin fall in love with megha akash

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All