Homeటాప్ స్టోరీస్అర్జున్ సురవరం సెప్టెంబర్ లోనైనా వస్తుందా ?

అర్జున్ సురవరం సెప్టెంబర్ లోనైనా వస్తుందా ?

Arjun Suravaram
Arjun Suravaram

హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం 7 నెలలుగా విడుదలకు నోచుకోవడం లేదు , అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటూ చెప్పుకుంటూ పోవడమే తప్పితే విడుదల మాత్రం కావడం లేదు . అసలు గత ఏడాది చివర్లోనే సినిమా విడుదల అన్నారు అప్పటి నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది కానీ సినిమా మాత్రం పక్కాగా ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదు .

తమిళంలో ఘనవిజయం సాధించిన కనితన్ చిత్రాన్ని తెలుగులో అర్జున్ సురవరం గా రీమేక్ చేసారు . పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని సాహో విడుదల అయ్యాక మంచి డేట్ చూసుకొని విడుదల చేస్తామని అన్నాడు నిఖిల్ . సాహో విడుదలకు సిద్ధమైంది . మరి సెప్టెంబర్ లోనైనా అర్జున్ సురవరం కు మోక్షం లభిస్తుందా ? లేదా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All