Homeగాసిప్స్నిఖిల్ కు ఇంకా హీరోయిన్ దొరకలేదట

నిఖిల్ కు ఇంకా హీరోయిన్ దొరకలేదట

Nikhil Searching for Heroine to Karthikeya 2
Nikhil Searching for Heroine to Karthikeya 2

2014 లో వచ్చిన కార్తికేయ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు నిఖిల్ దర్శకులు చందు మొండేటి . కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన చందు మొండేటి ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు దాంతో కార్తికేయ సీక్వెల్ చేయాలనే ఆలోచన చేసాడు . కట్ చేస్తే స్క్రిప్ట్ మొత్తం పక్కాగా కుదిరింది అయితే ఈ సినిమాకు వచ్చిన సమస్య ఏంటంటే హీరోయిన్ సెట్ కాలేదు .

దాంతో హీరోయిన్ వేటలో పడ్డారు నిఖిల్ , చందు మొండేటి . ఇప్పటికే పలువురిని చూశారట కానీ ఏది సెట్ కాలేదు ఇంకా వెతుకుతూనే ఉన్నారు . హీరోయిన్ దొరికితే అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లాలని చూస్తున్నారు . నిఖిల్ కు కూడా సరైన హిట్ లేదు దాంతో కార్తికేయ 2 ని నమ్ముకున్నాడు . మరి ఈ కార్తికేయ 2 నిఖిల్ , చందు మొండేటి ల కోరిక నెరవేరుస్తాడా ? హిట్ ఇస్తాడా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All