Homeటాప్ స్టోరీస్నిహారిక డ్యాన్స్ ర‌చ్చ.. ఫిదా అవ్వాల్సిందే!

నిహారిక డ్యాన్స్ ర‌చ్చ.. ఫిదా అవ్వాల్సిందే!

నిహారిక డ్యాన్స్ ర‌చ్చ.. ఫిదా అవ్వాల్సిందే!
నిహారిక డ్యాన్స్ ర‌చ్చ.. ఫిదా అవ్వాల్సిందే!

మెఉగా డాట‌ర్ నిహారిక కొణిదెల త‌న‌ని హీరోయిన్‌గా గుర్తించాల‌ని చాలా ప్ర‌య‌త్నాలే చేస్తోంది. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. ఇంత వ‌ర‌కు న‌టించిన చిత్రాలేవీ ఆమెకు సంతృప్తిని, పాపులారిటీని తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. దీంతో ఎలాగైనా రెగ్యుల‌ర్ క‌మర్ష‌య‌ల్ హీరోగాగా త‌న‌ని గుర్తించాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌టుపెట్టింది.

వ‌రుస హాట్ ఫొటో షూట్‌ల‌తో త‌నూ అంద‌రిలా అవ‌కాశాల కోసం ఎదురుచూస్క‌తున్నాన‌ని, ఇలాంటి పాత్ర‌ల్లో మాత్ర‌మే న‌టిస్తానన‌నే హ‌ద్దులు ఏమీ పెట్టుకోలేద‌నే సంకేతాల్ని అందిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా త‌న కంటూ ప్ర‌త్యేత‌ని చాటుకోవాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతోంది.

- Advertisement -

తాజాగా నిహారిక ఇంట‌ర్నేష‌న‌ల్ డ్యాన్స్ డే సంద‌ర్భంగా చేసిన డ్యాన్సింగ్ వీడియో సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో ర‌చ్చ చేస్తోంది. స్టార్ హీరోయిన్‌ల‌కు ఏ మాత్రం తీసిపోని మూవ్ మెంట్స్‌తో నిహారిక ఈ వీడియోలో ఆక‌ట్టుకుంది. య‌శ్వంత్ డ్యాన్స్ మాస్ట‌ర్‌తో క‌లిసి నిహారిక చేసిన డ్యాన్సింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

View this post on Instagram

 

All my firsts are going up on my IGTV. So here it is – my first ever dance video! @yashwanthmaster @raj.dop @binesh_babu_violinist

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All