Homeటాప్ స్టోరీస్హాట్ ఫోటో: గ్లామరస్ ఫోటోషూట్ తో మెస్మరైజ్ చేస్తోన్న నిధి

హాట్ ఫోటో: గ్లామరస్ ఫోటోషూట్ తో మెస్మరైజ్ చేస్తోన్న నిధి

హాట్ ఫోటో: గ్లామరస్ ఫోటోషూట్ తో మెస్మరైజ్ చేస్తోన్న నిధి
హాట్ ఫోటో: గ్లామరస్ ఫోటోషూట్ తో మెస్మరైజ్ చేస్తోన్న నిధి

హీరోయిన్ నిధి అగర్వాల్ తన పేరుకి తగ్గట్లుగానే ఎప్పటికప్పుడు తన నిధులను ప్రేక్షకులకు ఎర వేసి మైమరిపిస్తుంటుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో క్రేజ్ అందుకున్న నిధి అగర్వాల్ ఆ తర్వాత నుండి ఆసక్తికర ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. తన కెరీర్ లో ఎప్పుడూ గ్లామరస్ గా కనిపించడానికి వెనక్కి తగ్గదు నిధి. అలాగే సోషల్ మీడియాలో కూడా నిధి అగర్వాల్ ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తుంటుంది.

రీసెంట్ గా నిధి పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. లో నేక్ ఆరెంజ్ అవుట్ ఫిట్ తో నిధి తన క్లివేజ్ తో పాటు సెడ్యూసింగ్ లుక్స్ తో నెటిజన్స్ ను వలలో వేసుకుంటోంది. ఈ ఫోటోషూట్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -

ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీర మల్లు చిత్రంలో నటిస్తోన్న నిధి, అశోక్ గల్లా డెబ్యూ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal ???? (@nidhhiagerwal)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All