Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమాని ప్రమోట్ చేయడా ?

విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమాని ప్రమోట్ చేయడా ?

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరో అయిన విషయం తెలిసిందే . దొరసాని చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు . అయితే తమ్ముడు నటించిన దొరసాని టీజర్ ఇటీవలే విడుదల అయ్యింది , అయితే ఆ టీజర్ గురించి కానీ తమ్ముడి గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం ట్వీట్ కూడా చేయలేదు కానీ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ట్రైలర్ ని మాత్రం ప్రమోట్ చేసాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

దాంతో విజయ్ దేవరకొండపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు . జూలై 5 న దొరసాని చిత్రం విడుదల అవుతోంది అలాగే విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ కూడా జూలై 26 న విడుదల అవుతోంది . ఈ రెండు సినిమాలకు మూడు వారాలు గ్యాప్ ఉన్నప్పటికీ ప్రమోషన్స్ లో బిజీ అవుతాడు కాబట్టి ఇప్పుడైనా తమ్ముడి సినిమాని ప్రమోట్ చేస్తాడా ? లేక ఏదైనా స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడో ? ఏంటో ఈ రౌడీ హీరో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All