Tuesday, September 27, 2022
Homeటాప్ స్టోరీస్ప్లాస్టిక్ సర్జరీ తో షేప్ ఔట్

ప్లాస్టిక్ సర్జరీ తో షేప్ ఔట్

- Advertisement -

నాగిని సీరియల్ తో యావత్ భారతదేశ వ్యాప్తంగా పేరెన్నికగన్న భామ మౌనీ రాయ్ . నాగిని సీరియల్ తో హిందీలోనే కాకుండా ప్రాంతీయ బాషలలో కూడా మంచి ఇమేజ్ తెచ్చుకుంది . గ్లామర్ ని ఒలకబోసే ఈ భామ సెక్సప్పీల్ తో అదరగొట్టేది కానీ తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన భారత్ ప్రీమియర్ షోకు హాజరై పెద్ద ఎత్తున విమర్శల పాలౌతోంది . ఈ భామని ఎందుకు విమర్శిస్తున్నారో తెలుసా …….

ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందని , ఇంతకుముందు మౌనీ రాయ్ చాలా సెక్షీ గా ఉండేది . అలాగే పేరుకి సీరియల్ అయినప్పటికీ అందునా నాగిని సీరియల్ అయినప్పటికీ క్లీవేజ్ షోతో బుల్లితెర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది . కానీ తాజాగా ఈ భామ కనబడుతున్న తీరుతో అందరు షాక్ అవుతున్నారు . షేప్ లు ఔట్ అయ్యాయని అందుకు ప్లాస్టిక్ సర్జరీ కారణం అంటూ మౌనీ రాయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts