Homeటాప్ స్టోరీస్తమన్ ని తిడుతున్న నెటిజన్లు

తమన్ ని తిడుతున్న నెటిజన్లు

thaman music director
thaman music director

సంగీత దర్శకులు ఎస్ ఎస్ తమన్ ని తిడుతున్నారు నెటిజన్లు . తమన్ ని నెటిజన్లు  తిట్టడానికి కారణం ఏంటో తెలుసా ……. మజిలీ చిత్రంలో నటించిన సమంత కు నాగార్జున కు శుభాకాంక్షలు అంటూ తప్పుడు ట్వీట్ చేయడమే ! మజిలీ చిత్రంలో అక్కినేని నాగచైతన్య – సమంత జంటగా నటించారు . ఇక నేటికీ ఆ సినిమా వంద రోజులు పూర్తిచేసుకుంది .

దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తమన్ ట్వీట్ చేసాడు . అయితే ట్వీట్ లో పొరపాటున నాగచైతన్య కు బదులుగా నాగార్జున అని రాయడమే నెటిజన్ల కోపానికి కారణమయ్యింది . పని ఒత్తిడిలోనో లేక మరో కారణమో కానీ తమన్ ట్వీట్ తో మొత్తం మీద సోషల్ మీడియాలో రగడ మొదలయ్యింది . తమన్ పై తిట్ల వర్షం కురుస్తోంది . అసలు విషయం ఏంటంటే ఇదే సినిమాకు తమన్ సంగీతం అందించడం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All