Homeటాప్ స్టోరీస్మహేష్ సోదరి మంజులపై విమర్శలు

మహేష్ సోదరి మంజులపై విమర్శలు

netizens fire on manjula మహేష్ బాబు అక్క మంజుల దర్శకత్వంలో వచ్చిన ” మనసుకి నచ్చింది ” చిత్రానికి నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి . మేము వేస్ట్ ఫెల్లోలం అందుకే మాకు మనసుకి నచ్చింది చిత్రం నచ్చలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు . అంతేకాదు మంజుల కు నచ్చినట్లుగా సినిమా తీసింది ,కాబట్టి మనం చచ్చినట్లు సినిమా చూడాల్సిందే అని కూడా కామెంట్ పెడుతున్నారు . మంజుల ని ఇంతగా నెటిజన్లు విమర్శించడానికి కారణం ఏంటో తెలుసా …….

మనసుకి నచ్చింది సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది నచ్చలేదని ఎవరైనా అంటే అది వేస్ట్ ఫెల్లోస్ మాత్రమే ! అంటూ మంజుల కామెంట్ చేయడమే ! అంతేకాదు టివి ప్రచార సమయంలో కూడా మంజుల మాట్లాడుతున్న భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు . నటిగా , నిర్మాతగా సక్సెస్ అయిన మంజుల దర్శకురాలిగా మాత్రం విఫలమయ్యింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All