
చరణ్ సరసన చిరుత చిత్రంలో నటించిన హాట్ భామ నేహా శర్మ . చిరుత తర్వాత ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో నటించింది కానీ అవి సక్సెస్ కాకపోవడంతో ఇక్కడ ఈ భామని పట్టించుకున్న వాళ్ళు లేరు దాంతో మళ్ళీ ముంబై నే నమ్ముకుంది . అయితే అక్కడ కూడా పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఒక్క ఛాన్స్ అయినా ఎవరైనా ఇవ్వకపోతారా అని సోషల్ మీడియా ను నమ్ముకొని ఘాటైన అందాలతో రెచ్చిపోతుంది.
చీటికీ మాటికీ రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తూ ఫోటో షూట్ లు చేస్తూ కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేస్తోంది . ఇప్పటికే పలుమార్లు ఈ భామ ఇలా చేయగా తాజాగా బడ్ మీద నుండి అలా లేస్తూ.. షర్ట్ విప్పుతూ తన అందాలను మెల్లగా చూపించేలా ఎక్స్ పోజ్ చేసింది. ఈ పోజ్ కు కుర్రకారుకు నిద్ర పట్టడం లేదు. మన నిర్మాతలు ఈమెపై కన్నేయడం లేదా అని కామెంట్స్ వేస్తున్నారు.