
హాట్ బ్యూటీ నేహా శర్మ 2007లో మెగా పవర్‌స్టార్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన యాక్ష డ్రామా `చిరుత` చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ మూవీతో తెలుగులో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న నేహా శర్మ ఆ తరువాత తెలుగులో రెండు మూడు చిత్రాల్లో మెరిసింది కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లని దక్కించుకోలేకపోయింది.
దీంతో తన మకాంని బాలీవుడ్‌కు షిప్ట్ చేసేసింది. 2010లో ఇమ్రాన్ హష్మీ నటించిన `క్రూక్` చిత్రంతో బాలీవుడ్ బాట పట్టింది. తెలుగుతో పోలిస్తే నేహాకు అక్కడే మంచి ఆఫర్లు అభిస్తున్నాయి. క్యా సూపర్ కూల్ హై హమ్, జయంతా భాయ్‌కి లవ్‌స్టోరీ, యమలా పాగ్‌లా దివానా, యంగిస్థాన్, తుమ్ బిన్ 2, ముబారకన్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఓ హిందీ ఫిల్మ్, ఓ పంజాబీ ఫిల్మ్‌తో పాటు `ఇల్లీగల్` అనే వెబ్ సిరీస్‌లలో నటిస్తూ బిజీగా వుంది. ఓ పక్క బిజీ షెడ్యూల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూనే నేహాశర్మ సోషల్ మీడియాలో చాలా చురుకుగా పాల్గొంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఉదయం నేహా వైట్ బికినీ ధరించి దాని పైన తెల్లటి చొక్కా వేసుకుని హాట్ హాట్ భంగిమలో ఫొటోలకి పోజులిచ్చింది. ఇదే ఫొటోని అభిమానులతో ఇన్ స్టాలో పంచుకుంది. `నా మనస్సులో హాలిడే` అంటూ సదరు ఫొటోకు శీర్షికనిచ్చింది. యెద అందాలని విందు చేస్తూ నేహా షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారి కుర్రాకారుని హీటెక్కిస్తోంది. ఈ ఫొటో చూసిన వారంతా చరణ్ హీరోయిన్ బికినీ ట్రీట్ అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram