Homeఎక్స్ క్లూసివ్ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరో

ఇద్దరు భామలతో రొమాన్స్ చేయనున్న సీనియర్ హీరో

Nayanatara and Keerthy suresh in Rajinikanth's next సూపర్ స్టార్ రజనీకాంత్  ఇద్దరు అందమైన భామలు నయనతార , కీర్తి సురేష్ లతో   రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు . ఇటీవలే పేట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్ . తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది పేట కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు కాకపోతే తమిళంలో మాత్రం మంచి వసూళ్ల నే రాబట్టింది పేట . ఇక ఇప్పుడేమో ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రజనీ .

 

- Advertisement -

పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు రజనీకాంత్ కాగా ఈ చిత్రంలో నయనతార తో పాటుగా కీర్తి సురేష్ ని కూడా ఎంపిక చేసారు . ఇక ఈ సినిమాని మార్చి మొదటి వారంలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు . మురుగదాస్ దర్శకుడు కాబట్టి ఈ సినిమాపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి . యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Nayanatara and Keerthy suresh in Rajinikanth’s next

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All