HomeLIFE STYLEపెళ్లి చేసుకోకుండా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది

పెళ్లి చేసుకోకుండా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది

పెళ్లి చేసుకోకుండా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది పెళ్లి చేసుకోకుండానే ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది అందాల భామ నయనతార . దక్షిణాదిన నెంబర్ వన్ కథానాయికగా కొనసాగుతున్న ఈ భామ తాజాగా కొత్త ప్రియుడు విగ్నేష్ శివన్ తో అమెరికా వెళ్లి నాలుగు రోజుల పాటు ఫుల్లుగా ఎంజాయ్ చేసి మళ్ళీ చెన్నై చేరుకున్నారు . అంతేకాదు అమెరికా పర్యటనలో దిగిన ఫోటోలను కొన్ని విగ్నేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత రచ్చ రచ్చ చేసాడు . గతకొంత కాలంగా నయనతార విగ్నేష్ శివన్ తో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే .
గతంలో హీరో శింబు తో పీకల్లోతు ప్రేమ కొనసాగించింది ఇక పెళ్లి అనుకున్న సమయంలో ఇద్దరికీ చెడింది , ఆ తర్వాత ప్రభుదేవా తో కూడా పీకల్లోతు ప్రేమాయణం సాగించింది , పెళ్ళికి అంతా సిద్దం అనుకుంటున్న సమయంలో ఆ పెళ్లి కూడా పెటాకులు అయ్యింది దాంతో పెళ్లి అంతగా కలిసి రాలేదు అని అనుకుందో ఏంటో కానీ విగ్నేష్ తో పెళ్లి కాకుండానే చెట్టాపట్టా లేసుకొని తిరుగుతోంది .
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All