Homeటాప్ స్టోరీస్ఎద అందాలను వదిలేసిన నటాషా

ఎద అందాలను వదిలేసిన నటాషా

Natasha suri cleavage show goes viralఎద అందాలకు స్వేఛ్చ వాయువులను అందించాలని తపన పడుతోంది హాట్ భామ నటాషా అందుకే ఎద సంపదకు ఎలాంటి బంధనాలు లేకుండా స్వాతంత్య్రం ప్రకటించి ఊపిరిలూదేలా చేసింది . అంతేకాదు ఆ ఎద అందాలు కుర్రకారుకి కనువిందు చేస్తాయి కాబట్టి సోషల్ మీడియాలో పెట్టేసి ఎంజాయ్ చేయమని చెబుతోంది , ఆస్వాదించమని కోరుతోంది నటాషా . మాజీ మిస్ వరల్డ్ గా , సూపర్ మోడల్ గా రాణిస్తున్న ఈ భామ వెండితెర పై కూడా సంచలనం సృష్టిస్తోంది అందాల ఆరబోతతో .

అయితే అందాల ప్రదర్శనతో కాకుండా నటనతో ఆకట్టుకునే చాన్స్ మాత్రం ఈ భామకు రావడం లేదు దాంతో ఇలా యువత హృదయాలను దోచుకుంటోంది . ఎంతగా అందాలు ఆరబోస్తే అంతగా పాపులారిటీ వస్తుందని భావిస్తుందేమో అందుకే రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది నటాషా సూరి . క్లీవేజ్ అందాలు కుర్రకారుని గిలిగింతలు పెడుతుండటంతో హాట్ హాట్ కామెంట్స్ విసురుతున్నారు నటాషా మీద . అయితే ఎవరెన్ని కామెంట్స్ చేసినా పెద్దగా రియాక్ట్ కావడం లేదు ఎందుకంటే అవి కాంప్లిమెంట్స్ అనుకుంటోంది .

- Advertisement -

English Title: Natasha suri cleavage show goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All