Homeటాప్ స్టోరీస్అ సినిమా ఓవర్ సీస్ టాక్ ఎలా ఉందో తెలుసా

అ సినిమా ఓవర్ సీస్ టాక్ ఎలా ఉందో తెలుసా

nanis awe overseas talkనాని నిర్మించిన ” అ !” చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది . కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్ , రెజీనా , ఈషా రెబ్బా , అవసరాల శ్రీనివాస్ , మురళీశర్మ, ప్రియదర్శి  ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఓవర్ సీస్ లో అప్పుడే ప్రీమియర్ షోలు పడ్డాయి , ఇక ఇక్కడేమో ఇప్పుడే ప్రారంభం అయ్యాయి . ఓవర్ సీస్ ప్రీమియర్ షోల టాక్ ప్రకారం ”అ ! ” సినిమా ఎలా ఉందో తెలుసా ……..

 

- Advertisement -

ఓ రెస్టారెంట్ చుట్టూ సాగే ఈ చిత్రం విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కింది , నిత్యా మీనన్ , కాజల్ అగర్వాల్ , ఈషా రెబ్బా , రెజీనా , అవసరాల శ్రీనివాస్ , మురళీశర్మ , ప్రియదర్శి , అలాగే ఓ పాపతో పాటు రవితేజ , నాని ల వాయిస్ ఓవర్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందట ! అయితే అందరికంటే ఎక్కువగా రెజీనా క్యారెక్టర్ కి ప్రేక్షకులు షాక్ అవ్వడం ఖాయమని అంటున్నారు . మొత్తానికి ఈ సినిమా విభిన్న తరహా చిత్రాలను కోరుకునే ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుందట ! అంతేకాని బిసి కేంద్రాల్లోని ప్రేక్షకులకు నాని నిర్మించిన చిత్రం నచ్చడం కష్టమే ! అని అంటున్నారు . మరి మన తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో తెలియాలంటే కొద్దీ గంటలు ఎదురు చూడాల్సిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All