Wednesday, October 5, 2022
Homeగాసిప్స్నాని కి ఆ సినిమా కావాలట !

నాని కి ఆ సినిమా కావాలట !

Nani
Nani

విభిన్న తరహా కథా చిత్రాలలో నటించాలని తపనపడే హీరో నాని తాజాగా బాలీవుడ్ చిత్రంపై కన్నేశాడు . బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ” అందా దున్ ” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ ఆశపడుతున్నాడట . ఇప్పటికే ఈ సినిమాని తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు దాంతో తెలుగులో చేయాలనీ చూస్తున్నాడు నాని .

- Advertisement -

అందా దున్ చిత్రంలో నటించిన ఆయుష్మాన్ ఖురానా కు విమర్శకుల ప్రశంసలతో పాటుగా జాతీయ అవార్డు కూడా దక్కింది దాంతో నాని కి ఆ సినిమా చేయాలని కోరికగా ఉందట ! నాని మంచి పెర్ఫార్మర్ కావడంతో తనలోని నటుడికి సవాల్ విసిరే పాత్ర కాబట్టి మనసు పడ్డాడట . ప్రస్తుతం నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ విడుదలకు సిద్ధమైంది . సెప్టెంబర్ 13 న గ్యాంగ్ లీడర్ విడుదల కానుంది .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts