Homeటాప్ స్టోరీస్టక్ జగదీష్ విషయంలో తగ్గేదే లే అంటోన్న నాని

టక్ జగదీష్ విషయంలో తగ్గేదే లే అంటోన్న నాని

టక్ జగదీష్ విషయంలో తగ్గేదే లే అంటోన్న నాని
టక్ జగదీష్ విషయంలో తగ్గేదే లే అంటోన్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం. నాని నటించిన వరస సినిమాలు వి, గ్యాంగ్ లీడర్ అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేకపోయాయి. దీంతో ఇప్పుడు కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు నాని. తన నుండి వస్తోన్న లేటెస్ట్ సినిమా టక్ జగదీష్.

ఈ చిత్రం నిజానికి ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. ఇక ఇప్పుడు మళ్ళీ థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉండడంతో ఆగస్ట్ లో దీన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

టక్ జగదీష్ చిత్రంపై నాని చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేసాడు. వచ్చే నెల నుండి టక్ జగదీష్ ను బాగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్, సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All