Homeఎక్స్ క్లూసివ్రెచ్చిపోయిన నాని భామ

రెచ్చిపోయిన నాని భామ

Nani heroine Siddhika sharma gives hot vibesనాని సరసన పైసా చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించిన భామ సిద్ధికా శర్మ . అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు దాంతో సిద్ధికా శర్మ కు టాలీవుడ్ లో తలుపులు మూసుకుపోయాయి . అయినా టాలీవుడ్ ని నమ్ముకొని లేదుగా అందుకే బాలీవుడ్ లో తెగ ట్రై చేస్తూనే ఉంది . అయినా ట్రై అంటే సినిమా అవకాశాల కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మం కాదు సుమా !

 

- Advertisement -

ఇలా అందాలను ఆరబోసి పిచ్చెక్కిస్తోంది సిద్ధికా శర్మ . తాజాగా ఈ భామ ఎద పొంగులు కనబడేలా , థైస్ షో కూడా చేస్తూ రెచ్చిపోయింది నాని హీరోయిన్ . పైగా ఇన్ స్టా గ్రామ్ లో ఆ ఫోటో పెట్టి క్యాప్షన్ కూడా జతచేసింది . శాంతి , పాజిటివ్ మైండ్ అని అంటోంది కానీ ఇలా కళ్ళ ముందు అందాల భామ అందాలు తొంగి చూస్తుంటే గుడ్లప్పగించి చూస్తూ శాంతిగా , పాజిటివ్ మైండ్ తో ఎలా ఉండగలరు కుర్రాళ్ళు . ఊహల్లో తేలిపోరు విరహ తాపాన్ని తీర్చుకోవడానికి .

 

English Title: Nani heroine Siddhika sharma gives hot vibes

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All