Homeటాప్ స్టోరీస్టక్ జగదీష్ విడుదల గురించి పూర్తి క్లారిటీ ఇచ్చిన నాని

టక్ జగదీష్ విడుదల గురించి పూర్తి క్లారిటీ ఇచ్చిన నాని

టక్ జగదీష్ విడుదల గురించి పూర్తి క్లారిటీ ఇచ్చిన నాని
టక్ జగదీష్ విడుదల గురించి పూర్తి క్లారిటీ ఇచ్చిన నాని

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా ఒక మూవీ ఫంక్షన్ కు అటెండ్ అయ్యాడు. అక్కడ తెలుగు సినిమా, థియేటర్ల గురించి స్పందించాడు. సినిమాలను థియేటర్లలో చూడటం మన సంస్కృతిలోనే ఉందని తెలిపాడు. సినీ ఇండస్ట్రీ మనుగడకు థియేటర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా నాని వ్యాఖ్యానించాడు.

ఈ వ్యాఖ్యల బట్టి చూసుకుంటే నాని లేటెస్ట్ సినిమా టక్ జగదీష్ థియేటర్లలోనే విడుదలవుతుందని చెప్పవచ్చు. నాని నటించిన లాస్ట్ సినిమా వి ఓటిటి రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా టక్ జగదీష్ కూడా ఓటిటిలో విడుదలవుతుందని రూమర్స్ వచ్చాయి.

- Advertisement -

చాలా మంది దీన్ని నమ్మడం మొదలుపెట్టారు కాబట్టి నాని క్లారిటీ తన సినిమాకు కూడా వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. టక్ జగదీష్ ను శివ నిర్వాణ డైరెక్ట్ చేసాడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో జగపతి బాబు నాని అన్న పాత్రలో నటించాడు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All