Homeటాప్ స్టోరీస్రావణ గా మారుతున్న కళ్యాణ్ రామ్

రావణ గా మారుతున్న కళ్యాణ్ రామ్

Nandhamuri kalyan Ram
Nandhamuri kalyan Ram

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా తుగ్లక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు , అయితే ఆ చిత్ర టైటిల్ ని మార్చాలని డిసైడ్ అయ్యారట . తుగ్లక్ అనే టైటిల్ తిట్టులా ఉంది తప్ప సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ లేదని భావించిన తర్వాత తీవ్ర తర్జన భర్జన అనంతరం ” రావణ ” అనే టైటిల్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారట . దాంతో రావణ కన్ఫర్మ్ అయ్యింది కళ్యాణ్ రామ్ చిత్రానికి .

118 చిత్రంతో ఓ మాదిరి విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు విభిన్న కథా చిత్రాలు చేయాలనే ఆలోచనతోనే వెళ్తున్నాడు . అయితే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోతున్నాడు పాపం . మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో నైనా కమర్షియల్ హిట్ కొడతాడా చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All