Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ సినిమాలో ఈ భామ నటించడం లేదట

అల్లు అర్జున్ సినిమాలో ఈ భామ నటించడం లేదట

Nagma clarify on allu arjun's film స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమాలో మాజీ హాట్ భామ నగ్మా నటించనునట్లు , అది కూడా అల్లు అర్జున్ తల్లిగా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే అవన్నీ అబద్దమని …… నన్నెవరూ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా కోసం సంప్రదించలేదని తేల్చి చెప్పింది నగ్మా .

 

- Advertisement -

ఈ సినిమా కోసం ఎవరూ అడగలేదు కానీ ఓ థ్రిల్లర్ కథని నా దగ్గరకు తీసుకు వచ్చారని , నాకు నచ్చింది కాకపోతే కొన్ని మార్పులు చెప్పాను ,  మార్పులు చేసి మళ్ళీ తెస్తే అప్పుడు తప్పకుండా సినిమాలో నటిస్తానని చెప్పింది నగ్మా . 90 వ దశకంలో తెలుగులో పలు చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించి బ్లాక్ బస్టర్ లను అందుకుంది . అప్పట్లో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ సినిమాలను వదిలేసి రాజకీయాల్లో తిరుగుతోంది ప్రస్తుతం .

English Title: Nagma clarify on allu arjun’s film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All