Homeటాప్ స్టోరీస్ఫొటోస్టోరీ: నాగిని బికినీ ట్రీట్ అదిరిందిగా!

ఫొటోస్టోరీ: నాగిని బికినీ ట్రీట్ అదిరిందిగా!

Nagin actress Karishma Tanna bikini show
Nagin actress Karishma Tanna bikini show

తీరిక వేళ‌ల్లో వెకేష‌న్ల‌కి వెళ్ల‌డం అక్క‌డ ఎంజాయ్ చేయ‌డం..ఆ టూర్‌కి సంబంధించిన హాట్ హాట్ ఫొటోల్ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్‌లో అభిమానుల‌తో పంచుకోవ‌డం ఈ మ‌ధ్య ఎక్కువైపోయింది. ప్ర‌తి సంద‌ర్భాన్ని నెటిజ‌న్‌ల‌తో పంచుకుంటున్నసెల‌బ్రిటీలు వాటినే త‌మ పాపులారిటీకి ఉప‌యోగించుకుంటున్నారు. బాలీవుడ్ సెక్సీ బేబీలు సోష‌ల్ మీడియాని కేవ‌లం త‌మ ప్ర‌చారం కోస‌మే వాడుకుంటూ మిలియ‌న్‌ల‌లో ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంటున్నారు. క‌ల‌ర్స్ టెలివిజ‌న్‌లో పాపుల‌ర్ సీరియ‌ల్ `నాగిన్‌`. ఈ సీరియ‌ల్ ద్వారా  క్రేజీ న‌టిగా పేరు తెచ్చుకుంది క‌రిష్మా త‌న్నా.

గ్రేట్ గ్రాండ్ మస్తీ, టినా అండ్‌ లోలో సినిమాల‌తో యువ‌త‌రాన్నిగిలిగింత‌లు పెట్టిన క‌రిష్మా త‌న్నా త‌న ఇన్‌స్టాలో వ‌రుస‌ ఫొటోల‌తో హీటెక్కించేస్తోంది. నాగినిగా భ‌య‌పెట్టిన క‌రిష్మా బికినీ అందాల‌తో షాకిచ్చేస్తోంది. ఇటీవ‌ల త‌న ప్రియుడితో క‌లిసి మాల్దీవ్స్‌కి వెకేష‌న్‌కి వెళ్లిన ఈ హాట్ లేడీ అక్క‌డి బీచ్‌ల‌లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మాల్దీవుల్లో వున్న బీచ్‌ల‌లో టూ పీస్ బికినీల్లో ప్రియుడితో క‌లిసి విహ‌రిస్తూ క‌రిష్మా త‌న్నా హ‌ల్‌చ‌ల్ చేసింది.

- Advertisement -

గ‌త 19 ఏళ్లుగా సీరియ‌ల్స్‌నే న‌మ్ముకుంటూ వ‌స్తున్న ఈ ముంబై చిన్నది కేవ‌లం ఆరు చిత్రాల్లోనే న‌టించింది. అందులో రెండు బీ గ్రేడ్ సినిమాలు కూడా వున్నాయి. గ్రాండ్ మ‌స్తీ, టీనా లోలో చిత్రాల్లో క‌రిష్మా చేసిన గ్లామ‌ర్ షో యూత్‌లో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. క‌రిష్మాను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న వారి సంఖ్య‌ మూడు మిలియ‌న్‌ల పైమాటే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All