Wednesday, October 5, 2022
Homeటాప్ స్టోరీస్డియర్ కామ్రేడ్ పై నెగెటివ్ ప్రచారం

డియర్ కామ్రేడ్ పై నెగెటివ్ ప్రచారం

Dear Comrade
Dear Comrade

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రంపై నెగెటివ్ టాక్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు . నిన్న భారీ ఎత్తున డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే . ఈ చిత్రం ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం , కన్నడం , మలయాళం ఇలా దక్షిణాది లోని అన్ని బాషలలో విడుదలైంది . అయితే సినిమా కథ బాగున్నప్పటికీ సాగతీత సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కొంతవరకు ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు .

- Advertisement -

ఇంకేముంది ఇదే ఆయుధంగా మలుచుకొని డియర్ కామ్రేడ్ చిత్రంపై పెద్ద ఎత్తున నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు యాంటీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ . విజయ్ దేవరకొండ కు ప్లాప్ రావాలని ఆశపడిన వాళ్లకు పండగే అయ్యింది నిన్న . అయితే ఆ ప్రచారం ఎలా ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts