Homeటాప్ స్టోరీస్ఆ అకౌంట్ నాగార్జునది కాదట !

ఆ అకౌంట్ నాగార్జునది కాదట !

అయామ్ నాగార్జున అనే అకౌంట్ నాకు లేదని , అసలు ఇన్ స్టా గ్రామ్ అకౌంటే నాకు లేదని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు కింగ్ నాగార్జున . ఇన్ స్టా గ్రామ్ లో ఎవరో అయామ్ నాగార్జున అనే అకౌంట్ ఓపెన్ చేసాడు . దాంతో అది హీరో నాగార్జున దిగా భావించి బోలెడుమంది దాన్ని ఫాలో అవుతున్నారు . అయితే ఈ విషయం నాగార్జున కు తెలియడంతో దానిపై క్లారిటీ ఇచ్చాడు .

- Advertisement -

ఇన్ స్టా లో నాకు ఎకౌంట్ లేదు ఒకవేళ ఓపెన్ చేస్తే తప్పకుండా మీకు చెబుతాను అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు నాగార్జున . తాజాగా ఈ హీరో మన్మథుడు 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All