Homeఎక్స్ క్లూసివ్నాగార్జున ఎందుకు కేసు వేశాడో తెలుసా

నాగార్జున ఎందుకు కేసు వేశాడో తెలుసా

Nagarjuna case filed aganist act fiberకింగ్ నాగార్జున ఆక్ట్ ఫైబర్ పై కేసు పెట్టాడు . నాగార్జునకు ఆక్ట్ ఫైబర్ కు సంబంధం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇంటర్నెట్ సంస్థ అయిన ఆక్ట్ ఫైబర్ తాజాగా తన లోగో ని రిలీజ్ చేయడమే ! ఆ లోగో అచ్చం అన్నపూర్ణ స్టూడియోస్ లోగో లాగా ఉండటంతో ఖంగుతిన్న నాగార్జున ఆ లోగో పై ఆక్ట్ ఫైబర్ పై కేసు వేసాడు . ఆక్ట్ ఫైబర్ కు ఇంతకుముందు లోగో మరోలా ఉండేది కానీ తాజా లోగో మాత్రం అన్నపూర్ణ బ్రాండ్ తో ఉండటంతో నాగార్జున ఫైర్ అవుతున్నాడు .

 

- Advertisement -

నాగార్జున హీరో గానే కాకుండా మంచి వ్యాపారవేత్త అన్న విషయం తెలిసిందే . ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ వ్యవహారాలు కూడా చూస్తున్న విషయం తెలిసిందే . ఇక సినిమాల విషయానికి వస్తే మన్మధుడు 2 కోసం రెడీ అవుతున్నాడు నాగార్జున .

English Title: Nagarjuna case filed aganist act fiber

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All