Homeగాసిప్స్ఈ నాగబాబు గోలేంట్రా బాబూ

ఈ నాగబాబు గోలేంట్రా బాబూ

Nagababu setires on lokesh and ABN radhakrishna మెగా బ్రదర్ నాగబాబు అస్తమానం తెలుగుదేశం పార్టీ మీద , చంద్రబాబు , లోకేష్ లపై సెటైర్ లు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు . అంతా నా ఇష్టం అంటూ ఓ యు ట్యూబ్ ఛానల్ ని పెట్టుకున్నాడు నాగబాబు . ఇంకేముంది ఆ ఛానల్ లో తన అక్కసు అంతా వెళ్లగక్కుతున్నాడు . నిన్న మొన్నటి వరకు బాలయ్య మీద పడిన నాగబాబు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు , లోకేష్ లపై పడి గోల గోల చేస్తున్నాడు .

 

- Advertisement -
దాంతో నెటిజన్లు కూడా కొంతమంది నాగబాబుని సమర్దిస్తుంటే మరికొంతమంది మాత్రం ఈ నాగబాబు గోలేంట్రా బాబూ ! అంటూ మండిపడుతున్నారు . లోకేష్ ని విమర్శిస్తూ అలాగే ఏబీఎన్ రాధాకృష్ణ ని విమర్శిస్తూ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసాడు నాగబాబు . దానిపై ఎన్ని విమర్శలు వస్తున్నా నాగబాబు మాత్రం  పట్టించుకోవడం లేదు . నాగబాబు వ్యవహార శైలి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు .

 

English Title: Nagababu setires on lokesh and ABN radhakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All