Homeగాసిప్స్హారర్ థ్రిల్లర్ కాదా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మేనా?

హారర్ థ్రిల్లర్ కాదా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మేనా?

హారర్ థ్రిల్లర్ కాదా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మేనా?
హారర్ థ్రిల్లర్ కాదా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మేనా?

‘మనం’ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి మరపురాని మరవలేని సినిమాగా నిలిచినవిషయం తెలిసిందే. విక్రమ్ కె కుమార్ రూపొందించిన స్క్రీన్ ప్లే అద్భుతం  ‘మనం’. ఈ సినిమా తరువాత మరోసారి అక్కినేని ఫ్యామిలీ హీరో తో విక్రమ్ కె కుమార్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.

నేచురల్ స్టార్ నాని తో విక్రమ్ కుమార్ చేసిన ‘గ్యాంగ్ లీడర్’ ఆశించిన విజయాన్ని సాదించక పోవడంతో ఈదఫా హారర్ థ్రిల్లర్ తో  సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారని, ‘13 బి’ కి ఇది సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారంపై దర్శకుడు విక్రమ్ కె కుమార్ స్పందించారు. నాగ చైతన్య తో చేయబోయే సినిమా ధ్రిల్లర్ కాదని రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని వెల్లడించాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారట. లొక్దౌన్ తరువాత ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రానున్నట్టు తెలిసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All