Homeటాప్ స్టోరీస్నాగార్జున తో చై ప్రొడ్యూసర్స్ బిగ్ డీల్!

నాగార్జున తో చై ప్రొడ్యూసర్స్ బిగ్ డీల్!

నాగార్జున తో చై ప్రొడ్యూసర్స్ బిగ్ డీల్!
నాగార్జున తో చై ప్రొడ్యూసర్స్ బిగ్ డీల్!

ఎగిబిటర్స్ గా, డిస్ట్రీ బ్యూటర్స్ గా తెలంగాణ లో మంచి పేరు తెచ్చుకున్న సంస్థ ఏషియన్ ఫిలిమ్స్ . సునీల్ నారంగ్ మరో నిర్మాత పి. రామ్మోహన్ తో కలిసి తొలిసారి నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.

శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమా 20 శాతం మినహా చిత్రీకరణ పూర్తయింది. ఇదిలావుంటే తొలి సినిమా రిలీజ్ కిముందే చై ఫాదర్ నాగార్జునతో మరో చిత్రాన్ని చేయబోతున్నట్టు తెలిసింది.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ‘గరుడ వేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్నారట. సునీల్ నారంగ్ తో కలిసి శరత్ మరార్ నిర్మించనున్నట్టు తెలిసింది. నాగార్జున ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ చిత్రంలో నటిస్తున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All