Homeటాప్ స్టోరీస్మగాళ్లతో ఎంజాయ్ చేయమని చెప్పిందట

మగాళ్లతో ఎంజాయ్ చేయమని చెప్పిందట

My mother encouraged me to meet men says bhumi pednekarమగాళ్లతో డేటింగ్ కి వెళ్ళమని , ఎంజాయ్ చేయమని స్వయంగా మా అమ్మే చెప్పిందని హీరోయిన్ భూమి పడ్నేకర్ సంచలన వ్యాఖ్యలు చేసింది . బాలీవుడ్ లో నటిస్తున్న ఈ భామ ఇప్పటికే అందాలను ఆరబోస్తూ గుండెల్లో మంటలు పెడుతున్న భామ భూమి పడ్నేకర్ . అయితే ఏ హీరోయిన్ కైనా ఆమె తల్లి అండగా ఉంటుంది , రక్షణగా ఉంటుంది కానీ భూమి పడ్నేకర్ తల్లి మాత్రం మగాళ్లతో ఎంజాయ్ చేయి , డేటింగ్ కి వేళ్ళు ఎవరి అభిరుచి ఏంటో తెలుసుకో …… ఉన్నది ఒకటే జిందగీ అంటూ ఎంజాయ్ చేయమని ఏ తల్లి కూడా చేయని పని చేయమని చెబుతోందట !

భూమి పడ్నేకర్ స్వయంగా ఈ విషయాలను చెబుతోంది . అంతేగాదు నా తల్లి అలా చెప్పినప్పటికీ నేను మాత్రం నా పనిని మాత్రమే అంకితభావంతో చేస్తున్నాను , నా పనిని మాత్రమే నేను ప్రేమిస్తున్నాను అని అంటోంది . బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో సైతం సత్తా చాటాలని ఆశపడుతోంది భూమి పడ్నేకర్ . అయితే ఈ భామ అమ్మ అలా బోధించడం ఏంటి ? విచిత్రం కాకపోతే ? అయినా జీవితం ఉన్నది ఎంజాయ్ చేయడానికి అంతేకాని మడిగట్టుకొని కూర్చోవడానికి కాదు అని అనుకుందో ఏమో !

- Advertisement -

English Title: My mother encouraged me to meet men says bhumi pednekar

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All