Monday, October 3, 2022
Homeటాప్ స్టోరీస్రేవంత్ రెడ్డి ఎంట్రీ తోవాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి

రేవంత్ రెడ్డి ఎంట్రీ తోవాళ్ళ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి

Revanth Reddy
Revanth Reddy

మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి ఎంట్రీ తో మోజో టీవీ ని సొంతం చేసుకున్న కొత్త యాజమాన్యం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి . తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డి కి పేరున్న విషయం తెలిసిందే . పైగా కేసీఆర్ అండ్ కో అంటే ఉవ్వెత్తున ఎగిసి పడటం రేవంత్ నైజం కావడంతో మోజో టివి కొత్త యాజమాన్యం ఏమి చేయాలో పాలుపోనీ స్థితిలో ఉందట .

- Advertisement -

టివి 9 రవిప్రకాష్ వల్ల మోజో టివి కూడా కొత్త యాజమాన్యం కిందికి వెళ్లిన సంగతి తెలిసిందే . అయితే మోజో టివి ని మూసేస్తూ అందులో పనిచేసే వాళ్ళని వెళ్లిపోండని హుకుం జారీ చేసారు దాంతో మోజో టివి బాధితులు రేవంత్ రెడ్డి ని ఆశ్రయించారట . ఇంకేముంది మనోడు రంగంలోకి దిగితే వాళ్లకు ముచ్చమటలు పట్టడం ఖాయం అందుకే దారి ఏంటి ? ఆలోచన చేస్తున్నారట .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts