Homeటాప్ స్టోరీస్మా ఎన్నికల కోలాహలం

మా ఎన్నికల కోలాహలం

Movie artists association election pollingమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి . ఈరోజు ఎన్నికలు కావడంతో రాత్రి అంతా హై డ్రామా నడిచింది . శివాజీరాజా ప్యానల్ – నరేష్ ప్యానల్ పోటీ పడుతుండగా ప్రస్తుతానికైతే శివాజీరాజా ప్యానల్ విజయం సాధించేలా కనబడుతోంది , కానీ తీరా సమయానికి పోలింగ్ ఎలా ఉంటుందో ఓటర్లు ఎలా తీర్పు ఇస్తారో ఊహించడం ఒక్కోసారి కష్టమే !

 

- Advertisement -

అయితే ఫిలిం ఛాంబర్ వద్ద ఎన్నికల కోలాహలం మొదలయ్యింది తెల్లవారు ఝాము నుంచే . రెండు ప్యానళ్లకు చెందిన సభ్యులు మాకే ఓటు వేయాలంటే మాకే ఓటు వేయండి అంటూ పలువురు నటీనటులను వేడుకోవడం సందడిగా మారింది . శివాజీరాజా ప్యానల్ కు చిరంజీవి మద్దతు ఇస్తుండగా మహేష్ బాబు నరేష్ ప్యానల్ కు మద్దతు ఇస్తున్నాడు . మధ్యాహ్నం వరకు పోలింగ్ జరుగనుంది ఇక సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి .

English Title : Movie artists association election polling

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All