Homeటాప్ స్టోరీస్మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్బుతమైన నిర్ణయం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్బుతమైన నిర్ణయం

Movie artist association new decisionమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ‘మా’, మెంబర్స్ కి ప్రతి నెల రూ 5000 పెన్షన్ ఇవ్వడం అందరికి తెలిసిన విషయం. ఇప్పటి నుండి ‘మా’ మెంబర్ తదనంతరం, మెంబర్ యొక్క సతీమణికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము.

జనవరి 1 వ తేదీ, 2019, నుండి ‘మా’ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురుంచి అభినందనలు తెలియ చేయడానికి ఆర్ధికంగా వెనుకబడ్డ కొందరు ‘మా’ సభ్యులైన వీరమాచినేని ప్రసాద్, కవి, రమేష్ నాయుడు, ధూళిపాళ రవీంద్ర, శంకర్ తదితరులు ‘మా’ కార్యాలయానికి వచ్చి ‘మా’ అధ్యక్షులైన శ్రీ శివాజీ రాజాగారిని మరియు ఉపాధ్యక్షులైన శ్రీ బెనర్జీ గారిని మరియు సంయుక్త కార్యదర్శి శ్రీ ఏడిద శ్రీరామ్ గారిని కలిసి తమ అభినందనలు తెలియచేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All