
బుల్లితెర పై అందాలను ఆరబోస్తూ సంచలనం సృష్టిస్తున్న భామ మౌనీ రాయ్ . హిందీ సీరియల్ లలో నటించే మౌనీ రాయ్ కి నాగిని సీరియల్ చాలా మంచి పేరు తీసుకువచ్చింది . హిందీ లో నాగిన్ గా ప్రసారం అయిన ఈ సీరియల్ తెలుగులో నాగిని గా డబ్ అయ్యింది . హిందీలో ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలుగులో కూడా అంతగా ఫేమస్ అయ్యింది . ఈ ఉత్తరాది భామ నాగిని సీరియల్ తో తెలుగువాళ్ళకు కూడా బాగా దగ్గరైంది.
సీరియల్ లోనే క్లీవేజ్ అందాలతో రెచ్చగొట్టిన ఈ భామ సోషల్ మీడియాలో ఇంకాస్త డోస్ పెంచుతూ ఉంటుంది. తాజాగా లాన్జోమ్ వైబ్ బ్రీమ్ రౌండు హ్యాట్ ధరించి ఘాటైన ఫోజులతో ఫాలోయర్స్ను కట్టిపడేసింది. రిస్టార్స్ లో మౌనీ రాయ్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత లో నిలబడి ఇలా ఎండ తీవ్రతను తగ్గించుకునే క్యాప్ ధరించి టూపీస్ లో మంటలు రేపుతోంది. ప్రస్తుతం ఈ భామ ఘాటు అందాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.