Homeటాప్ స్టోరీస్అతిలోక సుందరి రంభగా బిగ్ బాస్ మోనాల్?

అతిలోక సుందరి రంభగా బిగ్ బాస్ మోనాల్?

pooja hegde posts sensuous backless photo
pooja hegde posts sensuous backless photo

బిగ్ బాస్ నిజంగా నటి మోనాల్ గజ్జర్ కెరీర్ ను కీలక మలుపు తిప్పింది. ఆమెను అందరూ మర్చిపోయిన తరుణంలో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్ తన గ్లామర్ తో అందరినీ కట్టిపడేసింది. ఫైనల్స్ కు వెళ్లకపోయినా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న మోనాల్ ఒక ఐటమ్ సాంగ్, రియాలిటీ షో లో జడ్జిగా వ్యవహరించింది. ఇంకా హీరోయిన్ గా ఒక సినిమా చేస్తోందని సమాచారం.

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మోనాల్ గజ్జర్ కు ఒక భారీ అవకాశం ఇప్పించాడు. వైల్డ్ డాగ్ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజాకు కీలక పాత్రను ఇప్పించిన నాగ్ ఇప్పుడు మోనాల్ కు ఆ ఫేవర్ చేసాడు. నాగార్జున నటిస్తోన్న బంగార్రాజు చిత్రంలో స్వర్గం ఎపిసోడ్ ఉంటుందిట. అందులో మోనాల్ గజ్జర్ రంభకు ఒక చిన్న పాత్రను చేస్తోందని వినికిడి. ఈమెకు ఇందులో ఒక పాట కూడా ఉంటుందిట.

- Advertisement -

కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్న బంగార్రాజు రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. నాగ చైతన్య, కృతి శెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All