Homeటాప్ స్టోరీస్గుండు హనుమంతరావు ఆత్మకి శాంతి కలగాలి. - డా.మోహన్ బాబు

గుండు హనుమంతరావు ఆత్మకి శాంతి కలగాలి. – డా.మోహన్ బాబు

mohanbabu condolence to gundu hanumantha raoమా నిర్మాణ సంస్థ “లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్”లో చాలా సినిమాల్లో నటించారు గుండు హనుమంతరావు. మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి ఆయన. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల సమర్ధుడు. అలాంటి వ్యక్తి నేడు మనల్ని భౌతికంగా విడిచి వెళ్లడం బాధాకరం.
ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని ఆ షిరిడి సాయినాధుని వేడుకొంటున్నాను.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All