Homeటాప్ స్టోరీస్కేసిఆర్ ని తిట్టిన మోహన్ బాబు ఇప్పుడేమో

కేసిఆర్ ని తిట్టిన మోహన్ బాబు ఇప్పుడేమో

Mohan babu supports to kcrతెలంగాణ ఉద్యమం జరుగున్నప్పుడు కేసిఆర్ ని అలాగే కేసిఆర్ కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు విలక్షణ నటుడు మోహన్ బాబు , కేసిఆర్ ……. హైదరాబాద్ నవాబుల రాజ్యం కాబట్టి మనమందరం హైదరాబాద్ ని వదిలిపెట్టి వెల్లిపోదాం అంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసాడు అంతేకాదు కేసిఆర్ నీకు మంత్రి పదవి వచ్చి ఉంటే తెలంగాణ ఉద్యమం చేసేవాడివా ? అంటూ నేరుగా ప్రశ్నించాడు . కట్ చేస్తే తెలంగాణ వచ్చింది , ఎన్నికలు జరిగాయి కేసిఆర్ ప్రభుత్వం ఏర్పాటయ్యింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి .

మరో నెల రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి దాంతో మోహన్ బాబు ప్లేట్ ఫిరాయించాడు . కేసిఆర్ పాలన అద్భుతంగా ఉందని అందుకే తెలంగాణలో మళ్ళీ కేసిఆర్ అధికారంలోకి అంటున్నాడు . నిన్న ఫిల్మ్ నగర్ లో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న మోహన్ బాబు ఫసక్ అంటూ కేసిఆర్ పై పొగడ్తలతో ముంచెత్తారు . తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతగా పుంజుకోలేదని భావిస్తున్న మోహన్ బాబు కేసిఆర్ కు మద్దతు ప్రకటించాడు . అలాగే ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాడు . చూడాలి ఏమౌతుందో ? ఎలాంటి ఫలితాలు రానున్నాయో !

- Advertisement -

English Title: Mohan babu supports to kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All