Homeఎక్స్ క్లూసివ్అప్పుల్లో మోహన్ బాబు

అప్పుల్లో మోహన్ బాబు

Mohan babu facing financial problemsసీనియర్ నటుడు మోహన్ బాబు అప్పులు చేసి కళాశాలని నడిపిస్తున్నాడట ! ఈ విషయాన్నీ తానే స్వయంగా వెల్లడించాడు . ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా చంద్రగిరి మండలంలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు నడిపిస్తున్న విషయం తెలిసిందే . 26 సంవత్సరాలుగా మంచు మోహన్ బాబు ఈ విద్యాసంస్థలను రన్ చేస్తున్నాడు . అయితే ఫీజు రీ ఎంబర్స్ మెంట్ మాత్రం గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం లేదట !

దాంతో అప్పులు చేసి , బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని మరీ జీతాలు ఇస్తున్నానని , ప్రభుత్వం నుండి 20 కోట్ల బకాయి రావాల్సి ఉంది కానీ రెండేళ్లుగా మాత్రం వాళ్ళు ఇవ్వడమే లేదు . ఎలాంటి పరిస్థితుల్లో జీతాల కోసం అప్పులు చేయాల్సి వస్తొందని , నెలకు 6 కోట్ల వరకు జీతాలను ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసాడు మోహన్ బాబు.

- Advertisement -

English Title: Mohan babu facing financial problems

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All