Homeటాప్ స్టోరీస్మోహన్ బాబు సంతాపం

మోహన్ బాబు సంతాపం

Mohan babu Condolence to Kodi Ramakrishnaనాకు అత్యంత ఆత్మీయులు శ్రీ కోడి రామ‌కృష్ణ గారి మ‌ర‌ణం బాధాక‌రం. తెలుగు సినిమా ఓ మంచి ద‌ర్శ‌కున్ని కోల్పోయింది. తెర‌పై ఆయ‌న ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాంటి ద‌ర్శ‌కుడు క‌న్నుమూయ‌డం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి తీర‌నిలోటు. ఆయ‌న‌తో నేను కూడా కొన్ని సినిమాల‌కు ప‌ని చేసే గౌర‌వం ద‌క్కింది. శ్రీ కోడి రామ‌కృష్ణ గారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను..

 

- Advertisement -

మీ మంచు మోహ‌న్ బాబు..

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All